Aa Devudu Manishiga Song Lyrics From Anthasthulu (1965) | Telugu Movie

Aarde Lyrics


Album Anthasthulu

Starring: ANR, Krishna Kumari
Music :K. V. Mahadevan
Lyrics-Kosaraju
Singers :Madhavapeddi Satyam, Pithapuram Nageswara R
Producer:V. B. Rajendra Prasad
Director: V. Madhusudan Rao
Year: 1965





A devudu manisiga puttalira
I manusula bharatam pattalira
Manisai pudite malinam soki
Manalo okaduga maripovura

Dhanyam catuga dache vallanu
Dabayinci bayatestadoy
Tindi karuvu tirustadoy
Prajasahaya undakapote em jestadu

Patipettina blaku dabbunu
Varasapetti kakkistadoy
Tokkipetti sagadistadoy
Gullu gopuralu kattina vallanu
Konta jaliga chustadoy
Vilunte taimistadu

Lanchalanu bhonchese vallanu
Rachcalonikidustadoy
Chevulubatti sagadistadoy
Saraina saksyam cheppakapote
Rjuvelaga chestadu
Nijamela rupistadu

Devudu manisiga putti kuda
Emi cheyaledantama
I mate vinamantava
Devudugada devadevudu manisai chese dintenoy
I kalikalam maraloy
Kalanra kalikalanra i lokamanta indrajalanra
Manisiga pudite devudu kuda mailabadeti kalanra





Antastulu (English:Skyscrapers) is a 1965 Telugu Drama film directed by V. Madhusudan Rao. It is a Musical film with some melodious songs by Ghantasala Venkateswara Rao, P. Susheela and Bhanumathi Ramakrishna. The Music score is provided by K. V. Mahadevan. The film has garnered the National Film Award for Best Feature Film in Telugu in 1965.

Post a Comment

2Comments

  1. ఆ దేవుడు మనిషిగా పుట్టాలిరా
    ఈ మనుషుల భరతం పట్టాలిరా
    మనిషై పుడితే మలినం సోకి
    మనలో ఒకడుగా మారిపోవురా

    ధాన్యం చాటుగా దాచే వాళ్ళను
    దబాయించి బయటేస్తాడోయ్
    తిండి కరువు తీరుస్తాడోయ్
    ప్రజాసహాయ ఉండకపోతే ఏం జేస్తాడు

    పాతిపెట్టిన బ్లాకు డబ్బును
    వరసపెట్టి కక్కిస్తాడోయ్
    తొక్కిపెట్టి సాగదీస్తాడోయ్
    గుళ్ళు గోపురాలు కట్టిన వాళ్ళను
    కొంత జాలిగా చూస్తాడోయ్
    వీలుంటే టైమిస్తాడు

    లంచాలను భోంచేసే వాళ్ళను
    రచ్చలోనికీడుస్తాడోయ్
    చెవులుబట్టి సాగదీస్తాడోయ్
    సరైన సాక్ష్యం చెప్పకపోతే
    ఋజువేలాగా చేస్తాడు
    నిజమెలా రూపిస్తాడు

    దేవుడు మనిషిగా పుట్టీ కూడా
    ఏమి చేయలేడంటామా
    ఈ మాటే వినమంటావా
    దేవుడుగాదా దేవదేవుడు మనిషై చేసే దింతేనోయ్
    ఈ కలికాలం మారాలోయ్
    కాలంరా కలికాలంరా ఈ లోకమంత ఇంద్రజాలంరా
    మనిషిగ పుడితే దేవుడు కూడా మైలబడేటీ కాలంరా
    ---- కొసరాజు,పిఠాపురం ,మాధవపెద్ది,మహదేవన్ ,అంతస్తులు 1965

    ReplyDelete
Post a Comment